ట్యాలెంట్ ఎవరి సొత్తు కాదు అని ఊరికే అనలేదు. అందం,సిని బ్యాగ్రౌండ్ ఉన్న కూడా హీరో కానీ హీరోయిన్ కానీ క్లిక్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే జనాలు ఊరికే ఎవరికి సపోర్ట్ చేయరు. నటన పరంగా ఆకట్టుకుంటే తప్ప. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ. తన అందం, అమాయకత్వం తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తెలగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శంభో శివశంభో’, ‘డమరుకం’ వంటి చిత్రాల్లో నటించిన…