SSMB29 Update in Japan: ప్రస్తుతం భారత్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైప్ మూవీ ఏదైనా ఉందంటే అది ‘SSMB29’. దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఈ సినిమా వస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈ మూవీ అప్‌డేట్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.…