సూపర్‌స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ పై దేశవ్యాప్తంగా అమితమైన అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన బయటకు వచ్చింది. Also Read : Sunny Leone : సరోగసీ అనుభవాలు పంచుకున్న పొర్న్ బ్యూటీ.. ఏంటీ అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో…
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబోలో తేరకెక్కుతున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలుకానుంది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మించారట. ఈ షెడ్యూల్ చాలా కీలకమని, అందులో ప్రధాన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని…
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘SSMB29’ ముందు వరుసలో నిలుస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ అండ్ అడ్వెంచర్ ఎంటర్టైనర్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ భారీ బడ్జెట్ పాన్-వరల్డ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. Also Read…