రొమాంటిక్ కామెడీ అండ్ డ్రామా చిత్రాలతో పేరు తెచ్చుకున్న వరుణ్ ధావన్ సీటాడెల్, బేబీ జాన్‌తో యాక్షన్ హీరోగా మారాడు. సీటాడెల్ ఓటీటీకే పరిమితం కాగా తేరీ రీమేక్ బేబీ జాన్ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయింది. మనకు ఈ సీరియస్ కథలు పడటం లేదని త్వరగానే గ్రహించిన వరుణ్ మళ్లీ జోవియల్ రోల్స్‌కు షిఫ్టై పోతున్నాడు. తనకు అచ్చొచ్చిన దర్శకుడితో హ్యాట్రిక్ హిట్‌కు సిద్ధమయ్యాడు. నెక్ట్స్ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే ఫక్త్…