జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. ఎస్ఎస్ సీ ఫేజ్ 13 (సెలక్షన్ పోస్టుల పరీక్ష 2025) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2423 పోస్టులను భర్తీచేయనున్నారు. 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు పోటీపడొచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 10వ తరగతి/12వ తరగతి/గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల కనీస వయస్సు 18…