SSC కానిస్టేబుల్ GD రిక్రూట్‌మెంట్ 2026 కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఈ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన, రాష్ట్రం, బలగాల వారీగా పోస్టుల వివరాలు విడుదలయ్యాయి. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామకం ద్వారా మొత్తం 25487 పోస్టులను నియమించనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం, బిఎస్ఎఫ్ 616 పోస్ట్‌లు, సిఐఎస్ఎఫ్ 14595 పోస్ట్‌లు, సిఆర్‌పిఎఫ్ 5490 పోస్ట్‌లు, ఎస్.ఎస్.బి. 1764 పోస్ట్‌లు, ఐటీబీపీ 1293 పోస్ట్‌లు, ఎఆర్ 1706 పోస్ట్‌లు, ఎస్.ఎస్.ఎఫ్. 23 పోస్ట్‌లు…