Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్స్ లో సుధీర్ ఒకడు. తన మ్యాజిక్ తో, కామెడీతో ఒక్కో మెట్టు ఎదుగుతూ టీమ్ లీడర్ గా మరి సుడిగాలి సుధీర్ అనే టీమ్ తో మరింత హైప్ క్రియేట్ చేసి.. ఒక పక్క కమెడియన్ గా.. ఇంకోపక్క డ్యాన్సర్ గా, హోస్ట్ గా వ్యవహరిస్తూ.. హీరోగా మారాడు.