టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో మహేష్, రాజమౌళి ఇద్దరు గ్లోబల్ స్థాయిలో తమ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌కు అదిరిపోయే స్పందన రాగా. ఈ భారీ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చిన అభిమానులు దాన్ని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్రంకు సంబంధించి ఒక…