టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఈ ఏడాదిలో హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకుంది.. ఇప్పుడు మరో �