ఈ ఏడాది చిరు, బాలయ్యలతో నటించి రెండు హిట్స్ కొట్టింది శృతి హాసన్. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న శృతి హాసన్, ముంబై బేస్డ్ విజువల్ ఆర్టిస్ట్ ‘శాంతను’తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. పబ్లిక్ గానే తమ ప్రేమ విషయాన్ని ఉంచిన శృతి హాసన్, ఇటివలే ఫాన్స్ తో ఇంటరాక్షన్ కోసం ఇన్స్టాలో ‘ఆస్