యాక్షన్ హీరో విశాల్ నటించిన పొగరు సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ ప్లే చేసింది ‘శ్రీయ రెడ్డి’. రమ్యకృష్ణ తర్వాత నెగటివ్ లీడ్ యాక్టర్ గా ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న శ్రీయా రెడ్డి గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. అప్పుడప్పుడూ ఒక సినిమా చేస్తూ వస్తున్న శ్రీయా రెడ్డి, లేటెస్ట్ గా స్పీడ్ పెం