TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. రేపు అనగా ఈ నెల 22వ తేదీన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. మార్చి, ఏప్రిల్ తో పాటు మే మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను రేపు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.. లక్కిడిఫ్ విధానంలో కేటాయించే సేవా టికెట్ల ఎన్‌రోల్‌మెంట్‌ని రేపు ఉదయం 10 గంటల నుంచి 24వ తేదీ…
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. ఆర్జిత సేవాల్లో పాల్గొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.. ఆన్‌లైన్ టికెట్ విధానం వచ్చిన తర్వాత.. భక్తులు టికెట్లను ఆన్‌లైన్ లోనే బుక్‌చేసుకుంటున్నారు.. ఇక, ఎప్పుడు అధికారులు టికెట్లను ఆన్‌లైన్‌లో పెడతారా? బుక్ చేసుకోవాలా? అని వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.. ఆ సమయం రానేవచ్చింది.. డిసెంబర్ 12న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. 2023 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి…