మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనిలో మరో ప్రమాదం జరిగింది.. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.. గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్‌పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్‌మెన్ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్ మృతిచెందారు..…
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ మరియు జైపూర్ మండలంలో కోడిపందాలు, పేకాట యథేచ్ఛగా నడుస్తుంది. పక్క సమాచారంతో జిల్లా పోలీసులు వారిని పరుగెత్తించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగపూర్ గ్రామ శివారులో కోడిపందెం స్థావరంపై పొలీసులు దాడి చేశారు. ఈ ఆకస్మిక దాడిలో ముగ్గురు అరెస్ట్ కాగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 3, 500 నగదు, రెండు పందెం కోళ్లు, 11 కోళ్లకు కట్టే కత్తులు, రెండు…