ఈ జనరేషన్ ఇండియన్ బాక్సాఫీస్ చూసిన మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ ఫాన్స్ కి ఉన్నంత ఓపిక ఏ హీరో ఫాన్స్ కి ఉండదని చెప్పడం అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా చేస్తే అయిదేళ్లు, సాహూ మూడున్నర ఏళ్లు, రాధే శ్యామ్ దాదాపు రెండేళ్లు… ఇలా ప్రభాస్ తో ఏ దర్శక నిర్మాత సినిమా చేసినా దానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. సంవత్సరాల…