Uday Shankar Birthday Special : ‘ఆటకదరా శివ’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీరామ్ తనయుడు ఉదయ్ శంకర్. ఆ తర్వాత ‘మిస్ మ్యాచ్, క్షణక్షణం’ చిత్రాలలోనూ హీరోగా నటించాడు. ప్రస్తుతం అతను ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ మూవీలో నటిస్తున్నాడు. జూలై 19 ఉదయ్ శంకర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం బర్త్ డే వేడుకలను నిర్వహించింది. ఈ సినిమా గురించి దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ, ”ఈ తరం…