Sreenu Vaitla : టాలీవుడ్ లో శ్రీనువైట్లకు ఒకప్పుడు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. చేస్తున్న సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి. చివరగా గోపీచంద్ తో విశ్వం మూవీ చేశాడు. అది కూడా అనుకున్నంతగా ఆడలేదు. తాజాగా మరో మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే శ్రీను వైట్లకు రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా…
సినిమా ఇండస్ట్రీలోకి వీఎఫ్‌ఎక్స్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఫిల్మ్ మేకర్స్ అంతా టెక్నాలజీని ఉపయోగిస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాజా హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు , దర్శకులు శ్రీనువైట్ల , కరుణ కుమార్, ప్రముఖ నిర్మాణ…
Srinu Vaitla : దర్శకుడిగ శ్రీనువైట్ల ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. స్టార్ స్టేటస్ అనుభవించారు. ఎంతో మంది స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం శ్రీను వైట్ల సొంతం.
మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజైన సినిమా విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు గోపీచంద్. అటుశ్రీను వైట్ల కూడా ఎలాగైనా హిట్ కొట్టి తన పని అవ్వలేడనై నిరూపించుకోవాలి చూస్తున్న టైమ్ లో వచ్చింది విశ్వం. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో శ్రీనువైట్ల తన సేఫ్ జోన్ లో సినిమాను తెస్తున్నాడనే కామెంట్స్…