Sreeleela : హీరోయిన్ శ్రీలీల మరోసారి గొప్ప మనసు చాటుకుంది. మరో పాపను దత్తత తీసుకుంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. రీసెంట్ గా కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. పుష్ప-2లో ఐటెం సాంగ్ తర్వాత మళ్లీ జోష్ పెంచేసింది. వరుసగా ఆఫర్లు రావడంతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తోంది. ఇలా ఎంతో బిజీగా…