ప్రతివారం సినిమాలు రిలీజ్ అవ్వడం,వాటిపై రివ్యూయర్స్ సమీక్షలు రాయడం అనేది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ప్రక్రియ.అయితే రివ్యూ అనేది ఆ సమీక్షకుడి దృష్టి కోణం మాత్రమే.బావున్న సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన అది ఫ్లాప్అయిపోదు.ఫ్లాప్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన అది హిట్ అయిప�