“ఆశలు ఉంటాయి అందరికీ… అవి నెరవేరేదికి కొందరికే…”- “ఊహలు వస్తాయి అందరికీ… అవి సాకారమయ్యేదీ కొందరికే…” – ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. కానీ, కార్యసాధకులు అనుకున్నది సాధించేవరకూ నిద్రపోరనీ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందరో ఆ మాటలకు అక్షరరూపం ఇచ్చినవారూ ఉన్నారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ తానూ ఉన్నానని నిరూపించుకున్నారు. మొన్నటి దాకా హీరోగా సాగిన శ్రీకాంత్, స్టార్ డమ్ తగ్గగానే కేరెక్టర్ రోల్స్ లోనూ, విలన్ గానూ నటిస్తున్నారు. బాలకృష్ణ ‘అఖండ’లో శ్రీకాంత్…