వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’ కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్ర నిర్మాత అయిన కలైపులి ధాను తెలుగు సినిమాకూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. �
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన “కర్ణన్” చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కరోనా కారణంగా ఈ చిత్రం ఓటిటిలో విడుదలైంది. అయినప్పటికీ “కర్ణన్” ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకున్నాడు. అణచివేతకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో గ్రిప్పింగ్ కథనంతో పాటు, ధ