శ్రీ విష్ణు కొత్త చిత్రం టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ (ఎస్‌ఎస్‌సి) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్ర బృందం విడుదల చేసిన స్టైలిష్ యానిమేటెడ్ గ్లింప్స్ ద్వారా ఈ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచింది. అర్బన్ సెటప్‌లో సాగిన…