టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి పరిచయం అక్కర్లేదు. మ్యాడ్, మ్యాడ్ 2, ఆయ్ చిత్రాలతో తనకంటూ యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నితిన్ సోలో గా ఎంట్రీ ఇస్తున్న తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’. ఇప్పటివరకు మల్టీస్టారర్‌లో నటించిన నితిన్ తాజాగా శ్రీ ఈ మూవీతో డెబ్యూ ఇవ్వబోతున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తుంగడగా.. శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మిస్తున్న ఈ…
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంపద కథానాయికగా నటిస్తోంది. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమా, యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కింది.ఇక జూన్ 6న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేయగా.. ఈ కార్యక్రమంలో దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత చింతపల్లి రామారావు,…
ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. ప్రజంట్ ‘శతమానం భవతి’ మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే మూవీ తో రాబోతున్నాడు నార్నె నితిన్ . ఆయన సరసన సంపద హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు…