శనివారం నాగార్జున బిగ్ బాస్ వేదికపై ఆసక్తికరమైన పని ఒకటి చేశాడు. ఓ గిటార్ ను తీసుకుని స్టేజ్ పై సుతారంగా వాయించాడు. గిటార్ ప్లే చేయడం నాగ్ కు బహుశా రాకపోయి ఉండొచ్చు… అందుకే ప్లే చేస్తున్నట్టు నటించాడు. నాగార్జున ఇక్కడ గిటార్ ప్లే చేస్తున్న సమయంలో అక్కడ హౌస్ లో దానిని చూస్తూ శ్రీరామ్ – హమీద తెగ సిగ్గుపడిపోయారు. విషయం ఏమిటంటే… దానికి రెండు రోజుల ముందు రాత్రి 2.45 నిమిషాల సమయంలో…