Bhakthi TV Live: శుక్రవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల సౌభాగ్యాలు, సర్వ సంపదలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. బెజవాడలో వెలిసిన జగన్మాత.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. భక్తుల కొంగు బంగారంగా పిలుచుకునే అమ్మవారు.. ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తులను కాపాడుతున్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఆరో రోజుకు చేరుకున్నాయి.. ఇవాళ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మిగా దర్శనం ఇస్తున్నారు.. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి దేవి… జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టంగా చెబుతారు.. మూడు శక్తుల్లో ఒక శక్తి అయినా శ్రీ…