పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి ఒక స్టైలిష్ పోస్టర్‌తో గిఫ్ట్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌తో ఆయన రెండో కాంబినేషన్ కావడం సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ…