Sree Leela : శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఆమె ముఖానికి కొందరు పసుపు పెడుతూ ఆశీర్వదిస్తున్నట్టు అవి ఉండటంతో.. ఆమె ఎంగేజ్ మెంట్ జరిగిందేమో అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పలానా వ్యక్తితోపెళ్లి కూడా ఫిక్స్ అంటూ నానా రకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిపై తాజాగా శ్రీలీల స్పందించింది. ఆ ఫొటోలు ఎంగేజ్ మెంట్ వి కాదని క్లారిటీ ఇచ్చేసింది. తన ప్రీ బర్త్ డే వేడుకలు…