Sri Lanka Break 48 Year Old India Massive Test Record: శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఓ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా.. అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఈ రికార్డు సాధించింది. దాంతో 48 ఏళ్ల క్రితం భారత్ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. 1976లో భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా…