Heroine : సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారు.. తర్వాత కాలంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఎంతో మంది కెరీర్ లో సక్సెస్ అవుతున్నారు. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతిలో ఉన్న ఓ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ అయింది. పైన ఫొటోలో మీకు కనిపిస్తున్న ఫొటో యువరాజు సినిమాలోనిది. మహేశ్ బాబు, సిమ్రాన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప.. ఆ తర్వాత…
విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీ ప్రేక్షకులని అలరించే అద్భుతమైన కంటెంట్ ని అందిస్తున్న ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీలో మరో ఎక్సయిటింగ్ మూవీ స్ట్రీమింగ్ లోకి వస్తోంది. విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య లీడ్ రోల్స్ లో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ సూపర్ హిట్ టగరు…
Sri Divya: టాలీవుడ్ హీరోయిన్ శ్రీదివ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈ భామ బస్టాప్, కేరింత లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక శ్రీదివ్య తెలుగులో కాకుండా తమిళ్ లో మంచి పేరును తెచ్చుకుంది.
నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన ఆంధాలజీ 'మీట్ క్యూట్'. దీనిని ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని నిర్మించారు. అర్బన్ బేస్డ్ గా సాగే ఈ అంథాలజీ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని దీప్తి చెబుతున్నారు.