Vikram Prabhu : ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన థ్రిల్లర్ ‘రైడ్’..
- విక్రమ్ ప్రభు
- శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్'
- ఆహా లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన రైడ్
- తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన రైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీ ప్రేక్షకులని అలరించే అద్భుతమైన కంటెంట్ ని అందిస్తున్న ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీలో మరో ఎక్సయిటింగ్ మూవీ స్ట్రీమింగ్ లోకి వస్తోంది. విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య లీడ్ రోల్స్ లో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ సూపర్ హిట్ టగరు సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.
కార్తీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే తమిళ్ లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఎక్సయిటింగ్ థ్రిల్ యాక్షన్ తో ఆడియన్స్ కట్టిపడేసిన ఈ మూవీ భవానీ మీడియా ద్వారా ఈ రోజు రాత్రి (అక్టోబరు 19)నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అనంతిక సనిల్ కుమార్, రిషి రిత్విక్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సామ్ సిహెచ్ అందించిన మ్యూజిక్ మరో ప్రత్యేక ఆకర్షణ. విక్రమ్ ప్రభు సాలిడ్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ స్టొరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే ఈ థ్రిల్లర్ ని ఆహాలో ఈ వీకెండ్ మిస్ అవ్వద్దు. ఫ్యామిలీ తో ఈ వీకండ్ కు రైడ్ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేసేయండి.
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
తాజావార్తలు
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!