Home
Srh Vs Pbks
Srh Vs Pbks News
-
Pat Cummins: ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు నటించా.. పంజాబ్ స్టార్ ప్లేయర్ ఈజీగా బుట్టలో పడ్డాడు!
పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. బుధవారం రాత్రి ఉప్పల్ మైదానంలో పంజాబ్ కింగ్స్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో టాప్ లేపింది. ఎస్ఆర్హెచ్ మరో విజయం సాధిస్తే.. దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ జట్టు ప్రదర్శనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందని, అయితే… -
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
SRH Playoffs Chances in IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (55), హెన్రిచ్ క్లాసెన్ (69) అర్ధ సెంచరీలు బాదారు. భారీ లక్ష్యంతో… -
Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు ఇది నిజంగా తీపి కబురు. జట్టులో అత్యంత కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగిన నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి జట్టులోకి వచ్చేస్తున్నారు. దీంతో SRH మిడిల్ ఆర్డర్‌కు కొండంత బలం చేకూరనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో యంగ్ సెన్సేషన్ నితీశ్ కుమార్ రెడ్డి పాత్ర అత్యంత కీలకంగా మారింది. కేవలం హిట్టర్‌గానే కాకుండా, ఇన్నింగ్స్‌ను నిర్మించగల సత్తా ఉన్న ఆటగాడిగా అతను తనను తాను నిరూపించుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా నితీశ్ ప్రదర్శించిన… -
సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!
Marco Jansen Stunning One-Hand Catch: నేడు ముల్లాన్ పూర్ లోని న్యూ పీసీఏ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ అద్భుత ఫీల్డింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బౌండరీ లైన్ వద్ద అతను పట్టిన వన్-హ్యాండ్ క్యాచ్ మ్యాచ్ కే హైలైట్‌గా నిలిచింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన SRH దూకుడిగా… -
SRH vs PBKS: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..!
SRH vs PBKS: ముల్లన్ పూర్ (న్యూ చండీగఢ్) వేదికగా జరుగుతున్న 17వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పంజాబ్ కింగ్స్ జట్టు ముందు భారీ టార్గెట్ ను సెట్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఆరంభం నుంచే లక్ష్యంగా చేసుకున్న హైదరాబాద్ ఓపెనర్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ బ్యాటర్లు మాత్రం ఆ నిర్ణయం తప్పని నిరూపిస్తూ నిర్ణిత 20 ఓవర్స్‌లో 219 పరుగుల భారీ… -
SRH vs PBKS: అభిషేక్ శర్మ స్లిప్ సెలబ్రేషన్.. రాసుకొచ్చి మరి విధ్వంసం.. పంజాబ్ పై సన్‌రైజర్స్ ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247/2 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో హీరో ఓపెనర్ అభిషేక్ శర్మ. అభిషేక్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ కింగ్స్‌ను ఓడించాడు. సన్ రైజర్స్… -
SRH vs PBKS: దంచి కొట్టిన పంజాబ్ బ్యాటర్స్.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ లక్ష్యం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-27లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే… -
Preity Zinta: కొండంత బలమివ్వు స్వామి.. తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రీతి జింటా..
దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ విజయ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారు. తమ కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని హనుమంతుడిని కోరుకుంటున్నారు. హైదరాబాద్ నగరం అంతటా హనుమాన్ జయంతి వేడుకల సందడి నెలకొంది. హనుమాన్ జయంతి వేళ పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రీతి జింటా… -
SRH vs PBKS : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(Punjab kings) పోటీపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోంది. -
SRH vs PBKS: లీగ్ దశలో విజయంతో ముగించాలనుకుంటున్న సన్ రైజర్స్.. వరుణదేవుడు కరుణిస్తాడా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 69వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మే 19 న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఇక ఇరుజట్లు సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు ఆడాయి. ఎస్ఆర్హెచ్ 15 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా, పిబికెఎస్ 7 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. Hyderabad…
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!