ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ 2023 ముగియగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ సందడి మొదలైంది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి సంబందించిన కార్యచరణను ఇప్పటికే బీసీసీఐ సిద్దం చేసింది. ముంబై వేదికగా డిసెంబర్ 19న మినీ వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లేటెర్స్ ట్రేడింగ్ విండోను ఓపెన్ చేసిన బీసీసీఐ.. రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించేందుకు నవంబర్ 26ను డెడ్‌లైన్‌గా విధించింది. మరో రెండు రోజుల్లో ట్రేడింగ్ విండో గడువు ముగియనున్న నేపథ్యంలో…