ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇప్పటికే ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్న హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ లో గెలిచిన ఒదిన పెద్ద తేడా ఉండదు. కానీ ఒకవ�