‘ఆహా’ ఓటీటీలో మొదటిసారి సీజన్ 2 ఛాన్స్ దక్కించుకుంది ‘సర్కార్’ షో! పాపులర్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు నిర్వహించిన ఈ షోకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ సీజన్ కూ నిర్వాహకులు సై అనేశారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ‘సర్కార్ -2’ థర్డ్ ఎపిసోడ్ ను బిగ్ బాస్ టీమ్ తో చేశారు. దానికి సంబంధించిన ప్రోమో మంగళవారం విడుదలైంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్స్ రవి,…