Home
Sreenu Vaitla
Sreenu Vaitla News
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
Former Miss India: మాజీ మిస్ ఇండియా, తెలుగు మానస వారణాసి టాలీవుడ్లో తన కెరీర్‌ను మరింత బలపర్చుకునేందుకు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘దేవకీ నందన వాసుదేవ’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మానసకు.. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామాలో మానస నటనకు మంచి స్పందన లభించింది. ‘కపుల్… -
George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
George Krish: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన గ్రాండ్ లాంచ్, పూజా కార్యక్రమాలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చిత్రబృందం సమక్షంలో సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాను జనవరి 14, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా… -
Sharwa: డిజాస్టర్ డైరెక్టర్’తో శర్వా నెక్స్ట్?
టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే, ఎమోషనల్ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను మెప్పించడం శర్వానంద్ శైలి. తాజాగా శర్వానంద్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అలాగే ప్రస్తుతానికి డిజాస్టర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఒకప్పటి కమర్షియల్ కామెడీ కింగ్ శ్రీను వైట్లతో చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో… -
Nithiin – Vaitla : నితిన్ – శ్రీను వైట్ల.. అవన్నీ ఫేక్..
టాలీవుడ్ ఇటీవల ఓ వార్త హల్ చల్ చేసింది. యంగ్ హీరో నితిన్ హీరోగా శ్రీనువైట్ల కాంబోలో సినిమా వస్తోందనేది ఆ వార్త సారాంశం. 2016 నుండి 2025 వరకు 11 సినిమాలలో కేవలం ఒకే ఒక హిట్ హిట్టైన నితిన్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. రీసెంట గా రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలవగా తమ్ముడు అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. అంతటి భారీ డిజాస్టర్స్ అందుకున్న నితిన్… -
Viswam : సినిమా చూసేటప్పుడు మీకు నవ్వు ఆగదు: గోపిచంద్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. Also Read… -
ViswamTeaser : విశ్వంతో శ్రీనువైట్ల విశ్వరూపం చూపిస్తాడు : గోపించంద్
డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్టైనర్లను డీల్ చేయడంలో ఎక్స్ పర్ట్. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో దిట్ట. మాచో హీరో గోపీచంద్ తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వం’. ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. విశ్వ ప్రసాద్ గారికి థాంక్ యూ. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత స్మూత్ గా… -
Viswam Teaser: నీ యబ్బ.. గోపీచంద్ టీజర్ అదిరింది!
Gopichand Viswam Teaser Released: ఇదేంటి ఇది పద్ధతి లేకుండా నీ యబ్బ అంటున్నారు అని ఆవేశ పడకండి.. ముందు టీజర్ మొత్తం చూసేసి ఆ తరువాత ఇది చదవండి.. ఆ చూసేశారు కదా.. ఈ సినిమా హిట్ అయితే.. దర్శకుడితో పాటు హీరో కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ ఇద్దరు కూడా విశ్వం సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరు వరుస ప్లాపుల్లో… -
Gopichand 32: వెంకీ లాంటి కామెడీతో వస్తే.. బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాం
Gopichand 32: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనందం, ఢీ, వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. అయితే అవన్నీ ఒకప్పుడు.. ప్రస్తుతం శ్రీను వైట్ల ప్లాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. -
Sreenu Vaitla: శ్రీను వైట్ల అజ్ఞాత వాసానికి తెర.. సినిమా మొదలెట్టేశాడు!
Sreenu Vaitla Film With Gopichand Launched Finally: ఆనందం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు లాంటి హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన మంచు విష్ణు హీరోగా ఢీ సీక్వెల్ అనౌన్స్ చేశారు కానీ అది క్యాన్సిల్ అయింది. ఇక ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతారేమో అనే ప్రచారం నేపథ్యంలో సైలెంటుగా ఆయన సినిమా మొదలు పెట్టేసి షాక్… -
Sreenu Vaitla : ఎట్టకేలకు తన కథతో ఆ యాక్షన్ హీరోను ఒప్పించిన శ్రీను వైట్ల..?
‘నీకోసం’ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. తన మొదటి సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆనందం,సొంతం అంటూ వరుస హిట్స్ తో టాలీవుడ్లో దర్శకుడు శ్రీను వైట్ల బాగా పాపులర్ అయిపోయాడు. శ్రీనువైట్ల రవితేజతో తెరకేక్కించిన వెంకీ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా మారాడు.. ఆ తర్వాత ఏకంగా చిరంజీవి తో అందరివాడు సినిమాని తెరకెక్కించాడు.. ఈ సినిమా అంతగా…
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!