యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఆమెకు ఆశించిన స్థాయి బ్లాక్‌బస్టర్ మాత్రం ఇంకా అందలేదు. అయితే కెరీర్ గ్రాఫ్‌ను సెట్ చేసుకునే ప్రయత్నంలో, ప్రతి ప్రాజెక్ట్‌ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధం కావడంతో, టాలీవుడ్–కోలీవుడ్ ఆడియన్స్ రెండింటి దృష్టి కూడా ఈ సినిమాపై ఉంది. Also…
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. రవితేజ సరసన గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మాస్ జాతర నుంచి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 27న…
యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. పుష్ప 2 ‘కిస్సిక్’ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇదే జోష్‌లో బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షోకి కూడా హాజరయ్యారు. అయితే ఈ షోకే ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్లారు. అతడే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. గతంలో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఈ జంట నటించాల్సింది…