సెప్టెంబర్ నుంచి జనవరి వరకు… గడిచిన అయిదు నెలల్లో అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది శ్రీలీల. స్కంద సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది, ఈ సినిమా నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది… అక్టోబర్‌లో వచ్చిన బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’తో మాత్రం హిట్ అందుకుంది కానీ మళ్లీ వెంటనే ఓ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది. నవంబర్‌లో రిలీజ్ అయిన వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ సినిమా అమ్మడికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇలా స్కంద,…