సెప్టెంబర్ నుంచి జనవరి వరకు… గడిచిన అయిదు నెలల్లో అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది శ్రీలీల. స్కంద సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది, ఈ సినిమా నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది… అక్టోబర్‌లో వచ్చిన బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’తో మాత్రం హిట్ అందుకుంది కానీ మళ్లీ వెంటనే ఓ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది. నవంబర్‌లో రిలీజ్ అయిన వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ సినిమా అమ్మడికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇలా స్కంద,…
యంగ్ హీరోయిన్స్ లో శ్రీలీలకి ఉన్న డిమాండ్ ఇంకొకరికి లేదు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరికీ శ్రీలీలనే కావాలనుకుంటున్నారు. గత నాలుగు నెలల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు శ్రీలీల నుంచి వచ్చాయి. ధమాకా సినిమాతో స్టార్ గా ఎదిగిన ఈ హీరోయిన్ కి ప్రస్తుతం కష్టాలు ఎదురవుతున్నాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు శ్రీలీల ఇమేజ్ ని భారీ డెంట్ పెట్టాయి. ఈ మూడు సినిమాల్లో శ్రీలీల పెర్ఫార్మెన్స్…
శ్రీలీల… ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా గట్టిగా వినిపిస్తున్న పేరు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ ఆల్మోస్ట్ అందరి సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది. కెరీర్ స్టార్ట్ అయిన అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోస్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం తెచ్చుకుంది ఈ యంగ్ బ్యూటీ. ధమాకా సినిమాలో తన అందం అండ్ డాన్స్ తో యంగ్ ని ఫిదా చేసిన శ్రీలీల… స్క్రీన్…