Sreeleela : శ్రీలీల ఎంతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది. మహేశ్ బాబు లాంటి అగ్ర హీరో సినిమాలో కనిపించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ ఏం లాభం.. ఎంత పెద్ద సినిమాలు చేసినా ఆమెకు ఒక్క హిట్లు నాలుగు ప్లాపులు అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఒకే ఏడాది ఎనిమిది సినిమాల్లో కనిపించినా లాభం లేకుండా పోయింది. దాంతో ఆమె పని అయిపోయిందనుకున్నారు.…