Lorry Chapter-1: First Look Unveiled : కొన్నాళ్ల క్రితం కరాటే కళ్యాణి వివాదంతో ఫేమస్ అయిన యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు అతనే హీరోగా నటిస్తూ కథ, స్టాంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “లారి చాప్టర్ -1” ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. చెన్నై లొయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి పలు చిత్రాల్లో వివిధ…