Dammu Srija : బిగ్ బాస్ హౌస్ లో దమ్ము శ్రీజ రచ్చ చేస్తోంది. అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయిన ఈ బ్యూటీ.. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్ట్రయిట్ గా మాట్లాడుతూ మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న శ్రీజ.. హౌస్ లో మాత్రం అందరిపై నోరు పారేసుకుంటోంది. ఈ విషయంపై ఆమె మీద ట్రోల్స్ బాగానే వస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై తాజాగా ఆమె తండ్రి శ్రీనివాసరావు స్పందించారు. నా కూతురు చిన్నప్పుడు…
మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ప్యారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. 4-2తో జియాన్ జెంగ్‌పై గెలిచి ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 51 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆకుల 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో విజయం సాధించాది. దీంతో టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో ఒలింపిక్స్‌లో చివరి-16 రౌండ్‌కు చేరిన రెండో మహిళా క్రీడాకారిణిగా శ్రీజ నిలిచింది. భారత మహిళా బాక్సర్ లోవ్లినా మహిళల 75 కేజీల విభాగంలో బోర్గోహైన్ రౌండ్…
Sirish Bharadwaj Passed Away: మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను ప్రేమించి వివాహం చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకున్న శిరీష్ భరద్వాజ్ తాజాగా కన్నుమూశాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. 2007లో వీరి వివాహం జరిగింది. అప్పట్లో ఈ వివాహం పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అదనపు కట్నం కోసం శిరీష్…
మెగాస్టార్ కూతురు శ్రీజ, కొడుకు రామ్ చరణ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారన్న విషయం తెలిసిందే. శ్రీజ కొణిదెల ఇప్పుడు సోదరుడు రామ్ చరణ్ తో కలిసిప్రైవేట్ విమానంలో ముంబైకి వెళ్ళినప్పుడు తీసుకున్న అద్భుతమైన ఫోటోలను పంచుకున్నారు. రామ్ చరణ్, వారి పెంపుడు కుక్క రైమ్‌తో ఉన్న రెండు ఫోటోలను పంచుకుంటూ శ్రీజ దానికి క్యాప్షన్ గా “కౌగిలింతలు మరియు కౌగిలింతలు… నేను జీవించి ఉన్నందుకు సంతోషించే చిన్న విషయాలు” అని ఇచ్చింది. Read Also : నా…
మెగాస్టార్ చిరంజీవి మూడో కూతురు శ్రీజ ఆమె భర కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారు అనే వార్త గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 2016లో కళ్యాణ్ దేవ్, శ్రీజ వివాహం చేసుకున్నారు. వీరికి నవిష్క అనే పాప ఉంది. ఇక చిరు అల్లుడిగా మారక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంటర్ అయ్యాడు. కొన్ని సినిమాలు తీసినప్పటికి అవి ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలల…