Paris Olympics: ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరిన తెలుగమ్మాయి..
- ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరిన మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ
- 4-2తో జియాన్ జెంగ్‌పై గెలిచి ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరిన తెలుగమ్మాయి
- క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత మహిళా బాక్సర్ లోవ్లినా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ప్యారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. 4-2తో జియాన్ జెంగ్‌పై గెలిచి ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 51 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆకుల 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో విజయం సాధించాది. దీంతో టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో ఒలింపిక్స్‌లో చివరి-16 రౌండ్‌కు చేరిన రెండో మహిళా క్రీడాకారిణిగా శ్రీజ నిలిచింది. అయితే.. ఈ క్రీడాకారిణి కంటే ముందు నిన్న మనికా బాత్రా కూడా 16వ రౌండ్ కు అర్హత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచింది. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజది ఈరోజు పుట్టిన రోజు. బర్త్ డే రోజున ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరి అరుదైన రికార్డు సాధించింది. కాగా.. 1998 జూలై 31న హైదరాబాద్ లో జన్మించింది ఈ యువ సంచలనం.
Read Also: Malvi: లావణ్య క్రిమినల్.. వాళ్ళతో చేతులు కలిపింది.. మాల్వి సంచలనం
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
మరోవైపు.. భారత మహిళా బాక్సర్ లోవ్లినా మహిళల 75 కేజీల విభాగంలో బోర్గోహైన్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి.. క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో ఏకగ్రీవంగా గెలిచింది. అలాగే.. భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ 21-18, 21-12తో ఇండోనేషియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ జోనాథన్ క్రిస్టీపై వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ విజయంతో లక్ష్యసేన్ ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు.
Read Also: Olympics: “ముద్దు” వివాదంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు.. క్రీడా మంత్రి, మక్రాన్ కిస్‌పై రగడ..
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?