'హిట్' సినిమాలో తన టాలెంట్ బయటపెట్టి సక్సెస్ అందుకున్న రుహాని... అదే బాటలో ఇప్పుడు 'హర్' అనే ఓ వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ టీజర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
రుహానీ శర్మ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ 'హర్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని శ్రీధర్ స్వరగావ్ డైరెక్ట్ చేస్తున్నారు.