శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైనదిగా విశ్వాసం.. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి.. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఇలా ఎన్నో ఉంటాయి.. ఇక, శ్రావణ వరలక్ష్మీ వ్రతం శుభవేళ ఎలాంటి స్తోత్రాలు వింటే మంచిది…? అనే అనుమానాలు కూడా…
శ్రావణ మాసం పూజలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. తొలి శ్రావణ మంగళవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మహిళలు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. https://www.youtube.com/watch?v=9Rxk_UKPFuQ
మన తెలుగు మాసాల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రాధాన్యత.. ఈనేపథ్యంలో.. జూలై 28వ తేదీన ఆషాఢ మాసం పూర్తయి, 29వ తేదీన శ్రావణ మాసంలోకి అడుగు పెడుతున్నాం. నేటి ఈ ఏడాది శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టే దీనికి శ్రావణమనే పేరు వచ్చింది. శ్రీ మహా విష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే కాబట్టి దీన్ని శ్రీ లక్ష్మీ నారాయణ మాసంగా భావిస్తారు. ఈ నెలలో…