Home
Sr Ntr Jayanthi
Sr Ntr Jayanthi News
-
Sr NTR: అధ్యయనం చేయవలసిన యన్టీఆర్ 100 చిత్రాలు
మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటజీవితం భావితరాలను సైతం ప్రభావితం చేస్తూనే ఉంది. నవతరం ప్రేక్షకులు సైతం యన్టీఆర్ నటించిన చిత్రాలను బుల్లితెరపైనా, చిత్రోత్సవాల్లో చూసి ఆనందిస్తున్నారు. ఈ నాటి మేటి నటీనటులు సైతం ఆ మహానటుని అభినయపటిమను శ్లాఘిస్తున్నారు. నటనలో రాణించాలనుకొనేవారు నటరత్న నటనావైభవాన్ని అధ్యయనం చేయాలని తపిస్తున్నారు. నటసార్వభౌముని జయంతి సందర్భంగా అధ్యయనం చేయవలసిన ఆయన శత చిత్రాలను మీ కోసం ఎంపిక చేశాం. ఇవే కాకుండా మరో వందకు పైగా… -
NTR: నటరత్న ‘పాన్ ఇండియా’ మూవీస్!
ఇప్పుడు తరచూ ‘పాన్ ఇండియా మూవీ’ అంటూ వినిపిస్తోంది. అసలు ‘పాన్ ఇండియా మూవీ’ అంటే ఏమిటి? భారతదేశమంతటా ఒకేసారి విడుదలయ్యే చిత్రాన్ని ‘పాన్ ఇండియా మూవీ’ అన్నది సినీపండిట్స్ మాట! కొందరు ఉత్తరాదిన హిందీలోనూ, దక్షిణాది నాలుగు భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సీమల్లో విడుదలయ్యే సినిమాలు అంటూ చెబుతున్నారు. ఇప్పుడంటే కన్నడ, మళయాళ సీమల్లోనూ సినిమాలకు క్రేజ్ ఉంది కానీ, ఒకప్పుడు దక్షిణాదిన సినిమా అంటే తెలుగు, తమిళ చిత్రాలే! ఉత్తరాదిన హిందీ,… -
N. T. Rama Rao: త్రిభాషల్లో యన్టీఆర్ స్వర్ణోత్సవాలు!
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు అని అభిమానులు ఆ విఖ్యాత నటుణ్ణి ఆరాధించేవారు. కొందరు కొంటె కోణంగులు అప్పట్లో ‘విశ్వం’ అంటే ‘ఆంధ్రప్రదేశా?’ అంటూ గేలిచేశారు. అయితే నిజంగానే యన్టీఆర్ తన నటనాపర్వంలోనూ, రాజకీయ పర్వంలోనూ అనేక చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ముందు నవ్వినవారే, తరువాత ‘విశ్వవిఖ్యాత’ అన్న పదానికి అసలు సిసలు న్యాయం చేసిన ఏకైన నటరత్నం అని కీర్తించారు! అదీ యన్టీఆర్ సాధించిన ఘనత! ఆయన ఏ నాడూ… -
రాముడంటే రామారావే!
యన్.టి.ఆర్. అన్న మూడక్షరాలు వినగానే తెలుగువారి మది పులకించిపోతుంది. రామారావుకు సంబంధించిన అనేక అంశాలు తెలుగువారికి పరమానందం పంచాయి. నిజజీవితంలో తారకరామ నామధేయుడు – తెరపై శ్రీరామునిగా మెప్పించిన నటధీరుడు. మన పురాణపురుషుల పాత్రలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియవు. రవివర్మ చిత్రాల ద్వారా తెలుసుకోగలిగాం. ఆ చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా నందమూరి నటన సాగింది. శ్రీరాముడు అంటే యన్టీఆర్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఆయన జనం మదిలో నిలిచారు. రామ పాత్రలో రామారావు అభినయం…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..