అక్కినేని నాగార్జున ‘సిసింద్రి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా బాత్రా! అందులో స్పెషల్ సాంగ్ లో నర్తించిన పూజా బాత్రా… ఆ తర్వాత దాసరి నారాయణ రావు తన కొడుకు అరుణ్ కుమార్ ను హీరోగా పరిచయం చేసిన ‘గ్రీకువీరుడు’లో హీరోయిన్ గా నటించింది. హిందీ, తెలుగుతో పాటు పలు మలయాళ చిత్రాలలోనూ నటించిన పూజా బాత్రా 2002లో ఎన్.ఆర్.ఐ. డాక్టర్ సోనూ అహ్లూవాలియా ను పెళ్ళాడి అమెరికాకు మకాం మార్చేసింది. అయితే ఎనిమిదేళ్ళ కాపురం…