IPL 2025 SRH: ఐపీఎల్ 2025కి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ రిటెన్షన్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టింది. ఇందుకు తగ్గట్టే.. హైదరాబాద్కు ప్లే-ఆఫ్ స్థానంకు చేరుకొనే మంచి స్క్వాడ్ ఉందని చెప్పవచ్చు. కానీ, టైటిల్ కోసం వీరిని ఫేవరెట్లని పేర్కొనడం కష్టమవుతుంది. ప్యాట్ కమ్మిన్స్ తోపాటు ఇతర ఆటగాళ్లు పూర్తి సామ�