Nikhil Siddhartha Shares Spy Movie Release Date: యంగ్ టాలెంటెడ్ పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ” 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత మరో పాన్ ఇండియా సినిమా “స్పై” తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న “స్పై” సినిమాను ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్…