Nikhil SPY Movie Streaming on Amazon Prime Video From July 27: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాగా.. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్, సాన్య ఠాకూర్ కథానాయికలు కాగా.. మకరంద్ దేశ్ పాండే, అభినవ్ గోమఠం ముఖ్యమైన పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య జూన్ 29న థియేటర్లలో స్పై…