ప్రస్తుతం దేశంలో ఈ ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం 8 గంటల దాటిందంటే చాలు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. అంతలా ఉదయం కాలమే సూర్యుడు భగభగమంటూ ప్రజలపై ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో ఎండ వేడిమినీ తట్టుకునేందుకు ఫాన్స్, కూలర్లు, ఏసీలు లాంటివి ఏర్పాటు చేసుకొని ఎండ నుంచి కాస్తైనా విముక్తుని పొందుతున్నారు. ఇకపోతే…