పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటింగ్‌లో భారత్ రెండు కాంస్య పతకాలు సాధించి శుభారంభం చేసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకం సాధించింది.
Sports Ministry Gets Rs 3,442.32 crore in Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్‌లో క్రీడలకు ప్రాధాన్యం దక్కింది. బడ్జెట్‌లో క్రీడలకు రూ.3,442.32 కోట్లు కేటాయించారు.